హైదరాబాద్ నగరంలో ఉన్న అత్యుత్తమ ఇంజనీరింగ్ కళాశాలల్లో వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఒకటి, ఈ కళాశాలలో మొత్తం 1056 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
VCE ముఖ్యమైన వివరాలు
స్థాపించినది : 1981
ఆమోదం : AICTE
ఆమోదించే పరీక్షలు : AP EAPCET, TS EAMCET
మొత్తం సీట్లు : 1056
మొత్తం బ్రాంచ్ లు : 10
VCE ఫీజు కోర్సు ప్రకారంగా
CSE - 1,43,000
ECE - 1,43,000
IT - 1,43,000
AI & ML - 1,43,000
సివిల్ - 1,43,000
VCE కాలేజ్ ఫీజు వివరాలు
పవర్ ఇంజనీరింగ్ - 1,43,000
CE - 1,43,000
EEE - 1,43,000
VLSI - 1,43,000
మెకానికల్ - 1,43,000
VCE కటాఫ్/ క్లోజింగ్ ర్యాంక్
వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో అడ్మిషన్ పొందడానికి విద్యార్థులు మంచి ర్యాంక్ సాధించాలి, 2023 గణాంకాల ప్రకారంగా 4000 లోపు ర్యాంకు సాధిస్తే అడ్మిషన్ లభిస్తుంది.
కౌన్సిలింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది?
తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ జూన్ 27 తేదీ నుండి ప్రారంభం కానున్నది, ఈ కౌన్సెలింగ్ ద్వారా విద్యార్థులు VCE కాలేజ్ లో అడ్మిషన్ పొందవచ్చు.