Tap to Read ➤

తక్కువ ఫీజుతో ఆంధ్రప్రదేశ్ లోని టాప్ మెడికల్ కళాశాలలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 34 మెడికల్ కళాశాలలు ఉండగా అందులో 18 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. వీటిలో తక్కువ ఫీజు కలిగిన టాప్ మెడికల్ కళాశాలలు సీట్ల సంఖ్య తో పాటుగా చూడండి.
AIIMS మంగళగిరి
  • సీట్ల సంఖ్య : 50 
  • స్థాపించినది : 2018
  • కేటగిరీ ఏ ఫీజు : 6,075
అపోలో మెడికల్ కళాశాల, చిత్తూరు
  • సీట్ల సంఖ్య : 770
  • స్థాపించినది : 2012
  • కేటగిరీ ఏ ఫీజు : 12,000
ASRAM కాలేజ్, ఏలూరు
  • స్థాపించినది : 1999

  • సీట్ల సంఖ్య : 150 

  • కేటగిరీ ఏ ఫీజు : 15,000 

  • కేటగిరీ బి ఫీజు : 12,00,000

  • కేటగిరీ సి ఫీజు : 36,00,000

ఆంధ్ర మెడికల్ కళాశాల, విశాఖపట్నం
  • స్థాపించినంది : 1923

  • సీట్ల సంఖ్య : 485 

  • కేటగిరీ ఏ ఫీజు : 11,576

SV మెడికల్ కళాశాల, తిరుపతి
  • స్థాపించినది : 1960

  • సీట్ల సంఖ్య : 541 

  • కేటగిరీ ఏ ఫీజు : 11,576

కాటూరి మెడికల్ కళాశాల, గుంటూరు
  • స్థాపించినది : 2002

  • సీట్ల సంఖ్య : 239 

  • కేటగిరీ ఏ ఫీజు : 15,000

  • కేటగిరీ బి ఫీజు : 12,00,000

  • కేటగిరీ సి ఫీజు : 36,00,000

KIMS అమలాపురం
  • స్థాపించినది : 2005

  • సీట్ల సంఖ్య : 351 

  • కేటగిరీ ఏ ఫీజు : 15,000

  • కేటగిరీ బి ఫీజు : 12,00,000

  • కేటగిరీ సి ఫీజు : 36,00,000

GITAM, విశాఖపట్నం
  • స్థాపించినది : 2015

  • సీట్ల సంఖ్య : 150 

  • కేటగిరీ ఏ ఫీజు : 15,000

  • కేటగిరీ బి ఫీజు : 12,00,000

  • కేటగిరీ సి ఫీజు : 36,00,000