Tap to Read ➤

దేశంలో టాప్ 8 IIIT కళాశాలలు

భారతదేశంలో ప్రముఖ IIIT కాలేజీల కోసం వెదుకుతున్నారా? దేశంలో టాప్ 8గా నిలిచిన త్రిపుల్ ఐటీ కళాశాలలు, వాటి ఫీజులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ అందించాం.
IIIT గ్వాలియర్
  • స్థాపించబడింది : 1997
  • ఆమోదం : UGC
  • ఫీజు : రూ. 1.62 లక్షలు (ఏడాదికి)
  • ఆమోదించే పరీక్ష : JEE Main, JEE Advanced, CAT
IIIT హైదరాబాద్
  • స్థాపించబడింది : 1998

  • ఆమోదం : UGC 

  • ఫీజు : రూ. 1.9 కోట్లు (ఏడాదికి) 

  • ఆమోదించే పరీక్ష : JEE Main, IIITH UGEE, IIITH PGEE

IIIT అలహాబాద్
  • స్థాపించబడింది : 1999

  • ఆమోదం : UGC 

  • ఫీజు : రూ. 1.29 లక్షలు (ఏడాదికి) 

  • ఆమోదించే పరీక్ష : JEE Main, JEE Advanced, GMAT

IIIT బెంగళూరు
  • స్థాపించబడింది : 1999

  • అక్రిడేషన్ బాడీ : UGC 

  • ఫీజు : రూ. 7.66 లక్షలు (ఏడాదికి) 

  • ఆమోదించే పరీక్ష : JEE Main, GATE, NIFT

IIIT గౌహతి
  • స్థాపించబడింది : 2013

  • ఆమోదం : UGC 

  • ఫీజు : రూ. 6 లక్షలు (ఏడాదికి) 

  • ఆమోదించే పరీక్ష : JEE Main, GATE, JEE Advanced

IIIT వడోదర
  • స్థాపించబడింది : 2013

  • ఆమోదం : UGC 

  • ఫీజు : రూ. 5.25 లక్షలు (ఏడాదికి) 

  • ఆమోదించే పరీక్ష : GATE, JEE Advanced, UGC NET

IIIT కోట
  • స్థాపించబడింది : 2001

  • ఆమోదం : UGC 

  • ఫీజు : రూ. 4.4 లక్షలు (ఏడాదికి) 

  • ఆమోదించే పరీక్ష : JEE MAIN, JEE Advanced

IIIT శ్రీరంగం
  • స్థాపించబడింది : 2013

  • ఆమోదం : UGC 

  • ఫీజు : రూ. 7.68 లక్షలు (ఏడాదికి) 

  • ఆమోదించే పరీక్ష : JEE MAIN, JEE Advanced