Tap to Read ➤

హైదరాబాద్ లోని టాప్ 5 MBA కళాశాలల జాబితా

తెలంగాణ రాష్ట్రంలోని అనేక MBA కళాశాలలు హైదరాబాద్ లోనే నెలకొని ఉన్నాయి. అత్యుత్తమ కళాశాలల్లో అడ్మిషన్ సాధిస్తే మంచి ప్యాకేజీతో ప్లేస్మెంట్ కూడా సాధించే అవకాశం ఉన్నది. హైదరాబాద్ లోని టాప్ 5 ఎంబీఏ కళాశాలల జాబితా ఇక్కడ చూడవచ్చు.
ISB హైదరాబాద్
  • స్థాపించినది : 2001
  • ఆమోదం : AICTE, AMBA, AACSB, EQUIS
  • సగటు ఫీజు : 24,72,000 రూ.
  • మొత్తం ప్లేస్మెంట్ సంఖ్య : 1609
  • సగటు ప్యాకేజీ : 33.26 LPA
IFHE హైదరాబాద్
  • స్థాపించినది : 2008
  • ఆమోదం : AACSB, UGC, NAAC
  • సగటు ఫీజు : 1,56,000 రూ. (సంవత్సరానికి)
  • మొత్తం ప్లేస్మెంట్ సంఖ్య : 1000+
  • అత్యధిక ప్యాకేజీ : 35 LPA
KL యూనివర్సిటీ, హైదరాబాద్
  • స్థాపించినది : 1980

  • ఆమోదం : AICTE, UGC, NAAC, MHRD

  • సగటు ఫీజు : 2,40,000 రూ. (సంవత్సరానికి)

  • మొత్తం ప్లేస్మెంట్ సంఖ్య :620

  • సగటు ప్యాకేజీ : 8.4 LPA

IMT హైదరాబాద్
  • స్థాపించినది : 2011

  • ఆమోదం : AICTE, AACSB

  • సగటు ఫీజు : 1,20,000 రూ. (సంవత్సరానికి)

  • మొత్తం ప్లేస్మెంట్ సంఖ్య :250+

  • అత్యధిక ప్యాకేజీ : 23.5 LPA

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
  • స్థాపించినది : 1974

  • ఆమోదం : NAAC

  • సగటు ఫీజు : 1,25,485 రూ. (సంవత్సరానికి)

  • మొత్తం ప్లేస్మెంట్ సంఖ్య : 485 

  • అత్యధిక ప్యాకేజీ : 36 LPA