Tap to Read ➤

హైదరాబాద్‌లో టాప్ 10 డిగ్రీ కాలేజీలు

ఉన్నత విద్య కోసం డిగ్రీల కాలేజీల కోసం చూస్తున్నారా? హైదరాబాద్‌లోని టాప్ 10 కాలేజీల జాబితాతో పాటు ఫీజు వివరాలు ఇక్కడ అందించాం.
నిజాం కాలేజ్, హైదరాబాద్
  • స్థాపించబడింది: 1887
  • ఇనిస్టిట్యూట్ టైప్ : ప్రభుత్వ
  • ఫీజు: రూ.4,600 నుంచి రూ.15,600
  • అందించే కోర్సులు : B.Com, B.A, BSC
AV కాలేజ్, హైదరాబాద్
  • స్థాపించబడింది: 1944

  • ఇనిస్టిట్యూట్ టైప్ : ప్రభుత్వ

  • ఫీజు: రూ.17000 నుండి రూ.24000

  • అందించే కోర్సులు : B.Com, B.A, BSC

Francis మహిళా కాలేజ్, హైదరాబాద్
  • స్థాపించబడింది: 1959

  • ఇనిస్టిట్యూట్ టైప్ : ప్రైవేట్

  • ఫీజు: రూ.10,000 (ఏడాదికి)

  • అందించే కోర్సులు : B.Com, B.A, BSC

లయోలా అకాడమీ డిగ్రీ కాలేజ్, హైదరాబాద్
  • స్థాపించబడింది: 1975

  • ఇనిస్టిట్యూట్ టైప్ : ప్రైవేట్

  • ఫీజు: రూ.19,000

  • అందించే కోర్సులు : B.Com, B.A, BSC

Ann's మహిళా కాలేజ్, హైదరాబాద్
  • స్థాపించబడింది: 1983

  • ఇనిస్టిట్యూట్ టైప్ : ప్రైవేట్

  • ఫీజు: రూ.12000 నుంచి రూ.45,000

  • అందించే కోర్సులు : B.Com, B.A, BBA

CITY కాలేజ్, హైదరాబాద్
  • స్థాపించబడింది: 2004

  • ఇనిస్టిట్యూట్ టైప్ : ప్రభుత్వ

  • ఫీజు: రూ.11,750 నుంచి రూ.35,250

  • అందించే కోర్సులు : B.Com, B.A, BSC

అరోరా డిగ్రీ కాలేజ్, హైదరాబాద్
  • స్థాపించబడింది: 1989

  • ఇనిస్టిట్యూట్ టైప్ : ప్రైవేట్

  • ఫీజు: రూ.27000 నుంచి రూ.63,500

  • అందించే కోర్సులు :B.Com, B.A, BSC

భవన్స్ న్యూ సైన్స్ కాలేజ్, హైదరాబాద్
  • స్థాపించబడింది: 1956

  • ఇనిస్టిట్యూట్ టైప్ : ప్రైవేట్

  • ఫీజు: రూ.20000 నుంచి రూ.40000

  • అందించే కోర్సులు : B.Com, B.A, BSC

భద్రుకా కాలేజ్, హైదరాబాద్
  • స్థాపించబడింది: 1950

  • ఇనిస్టిట్యూట్ టైప్ : ప్రైవేట్

  • ఫీజు: రూ.40,000

  • అందించే కోర్సులు : B.Com, BBA, BSC

RBVRR మహిళా కాలేజ్, హైదరాబాద్
  • స్థాపించబడింది: 1954

  • ఇనిస్టిట్యూట్ టైప్ : ప్రైవేట్

  • ఫీజు: రూ.21,165 నుంచి రూ.27,610

  • అందించే కోర్సులు : B.Com, BBA, BSC