Tap to Read ➤

సిద్దార్ధ మెడికల్ కళాశాల విజయవాడ ఎంబీబీఎస్ ఫీజు స్ట్రక్చర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కళాశాలల్లో సిద్దార్ధ మెడికల్ కళాశాల విజయవాడలో ఉంది. ఈ కళాశాలలో PG మరియు UG ప్రోగ్రాంలలో మొత్తం 21 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సిద్దార్ధ మెడికల్ కళాశాల ఎంబీబీఎస్ ఫీజు స్ట్రక్చర్ వివరంగా తెలుసుకోండి.
సిద్ధార్థ మెడికల్ కళాశాల వివరాలు
  • ప్రదేశం : విజయవాడ 
  • స్థాపించింది : 1981
  • ఆమోదించే పరీక్షలు : NEET SS , NEET PG , NEET
  • అందించే కోర్సుల సంఖ్య : 21
సిద్ధార్థ మెడికల్ కళాశాల ఫీజు స్ట్రక్చర్
  • MBBS ఫీజు : 10,390 రూ. ( సంవత్సరానికి)

  • MD ఫీజు : 19,500 రూ. (సంవత్సరానికి)

  • MS సర్జరీ ఫీజు : 19,500 రూ. (సంవత్సరానికి)

సిద్ధార్థ మెడికల్ కళాశాల కోర్సు వ్యవధి
  • MBBS : 5.5 సంవత్సరాలు 

  • MD : 2-3 సంవత్సరాలు 

  • MS సర్జరీ: 2-3 సంవత్సరాలు 

  • PGD : 2 సంవత్సరాలు 

  • MCh : 2 సంవత్సరాలు

ఏ కోర్సుకు ఏ పరీక్ష ఆమోదించబడుతుంది?
  • MBBS కోర్సు : NEET పరీక్ష 

  • MD కోర్సు : NEET PG పరీక్ష 

  • MS సర్జరీ కోర్సు : NEET PG పరీక్ష 

  • PGD కోర్సు : NEET PG పరీక్ష

  • MCh కోర్సు : NEET SS పరీక్ష

సిద్దార్ధ మెడికల్ కళాశాల నీట్ కటాఫ్ 2024
సిద్దార్ధ మెడికల్ కళాశాల నీట్ కటాఫ్ త్వరలోనే విడుదల చేయబడుతుంది. అయితే గత సంవత్సరం ఎంబీబీఎస్ కోర్సుకు సంబంధించిన ఓవర్ ఆల్ క్లోజింగ్ ర్యాంక్ 10469 గా ఉంది.