Tap to Read ➤
ఉస్మానియా మెడికల్ కళాశాల ఎంబీబీఎస్ నీట్ కటాఫ్ 2024
తెలంగాణ రాష్ట్రంలోని అత్యుత్తమ కళాశాలల్లో ఉస్మానియా మెడికల్ కళాశాల ఒకటి. ఈ కళాశాలలో అడ్మిషన్ పొందడానికి తప్పనిసరిగా కటాఫ్ మార్కులు సాధించాల్సి ఉంటుంది. OMC 2024 కటాఫ్ ను కేటగిరీ ప్రకారంగా చూడండి.
ఉస్మానియా మెడికల్ కళాశాల వివరాలు
ప్రదేశం : హైదరాబాద్
స్థాపించింది : 1846
సీట్ల సంఖ్య : 485
ఫీజు : 6,00,000 రూ.
OMC 2024 MBBS కటాఫ్ అంచనా
జనరల్ కేటగిరీ : 3350
OBC : 6000
EWS : 5400
SC : 46000
ST : 72000
PH : 350000
OMC 2023 MBBS క్లోజింగ్ ర్యాంక్
జనరల్ కేటగిరీ : 3436
OBC : 6287
EWS : 5589
SC : 42514
ST : 60926
PH :426578
OMC 2022 MBBS క్లోజింగ్ ర్యాంక్ ఎంత?
జనరల్ కేటగిరీ : 5558
OBC : 8210
EWS : 6224
SC : 47232
ST : 65723
PH :239151
OMC 2021 MBBS క్లోజింగ్ ర్యాంక్ ఎంత?
జనరల్ కేటగిరీ : 3204
OBC : -5947
EWS : 5902
SC : 46276
ST : 48059
Powered by Visual Stories
View More Stories