NIT వరంగల్ తెలంగాణలోని టాప్ 10 ఇంజినీరింగ్ కళాశాలల్లో ఒకటి. CSE బ్రాంచ్ విద్యార్థులకు 2024 లో అత్యధిక ప్యాకేజీ 88 LPA లభించింది. సగటు ప్యాకేజీ వివరాలు పూర్తిగా చూడండి.
NIT వరంగల్ CSE ప్యాకేజీ 2024
అత్యధిక ప్యాకేజీ: 88 LPA
సగటు ప్యాకేజీ : 17.29 LPA
మొత్తం ప్లేస్మెంట్స్: 150+
రిక్రూటర్ సంఖ్య : 268
ప్లేస్మెంట్స్ శాతం : 82%
అత్యధిక ప్యాకేజీ ఏ కంపెనీ ఇచ్చింది?
NIT వరగల్ లో CSE బ్రాంచ్ విద్యార్థికి Though Spot కంపెనీ నుండి అత్యధిక ప్యాకేజీ 88LPA లభించింది. ఇదే కంపెనీ కు మరి కొంత మంది విద్యార్థులు ఎంపిక అయ్యారు.
NIT వరంగల్ CSE టాప్ రిక్రూటర్లు
అమెజాన్, ఒరాకిల్, ఐసిఐసిఐ, కోకాకోలా, Providence, Qualcomm, BPCI తో పాటు మరిన్ని కంపెనీలు CSE విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాయి.
గత సంవత్సరం CSE ప్యాకేజీ వివరాలు
అత్యధిక ప్యాకేజీ : 62.5 LPA
సగటు ప్యాకేజీ: 25.5 LPA
ప్లేస్మెంట్స్ శాతం : 78%
జాబ్ ఆఫర్స్ : 150 +
NIT వరంగల్ CSE కటాఫ్ ఎంత?
NIT వరంగల్ లో CSE బ్రాంచ్ లో అడ్మిషన్ కోసం విద్యార్థులు JEE మెయిన్ పరీక్షలో కనీసం 3000 లోపు ర్యాంకు సాధించాలి.