Tap to Read ➤

కేటగిరీ ప్రకారంగా నీట్ BDS కటాఫ్ 2024

నీట్ 2024 కౌన్సెలింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నది, బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ కోర్సులో అడ్మిషన్ పొందడానికి నీట్ లో కటాఫ్ సాధించడం తప్పనిసరి. కేటగిరీ ప్రకారంగా నీట్ BDS కటాఫ్ చూడండి.
నీట్ BDS కటాఫ్ 2024
  • కేటగిరీ: జనరల్ 
  • మార్కులు : 720 - 137
  • పర్సంటైల్ : 50వ
జనరల్ Pwd నీట్ BDS కటాఫ్
  • కేటగిరీ : జనరల్ 

  • కటాఫ్ పర్సంటైల్ : 45వ   

  • నీట్ BDS కటాఫ్ : 136 - 121

నీట్ BDS SC కటాఫ్ 2024
  • కేటగిరీ : SC 

  • కటాఫ్ పర్సంటైల్ : 40వ 

  • నీట్ BDS కటాఫ్ : 136 - 107

SC Pwd నీట్ కటాఫ్ ఎంత?
  • కేటగిరీ : SC

  • కటాఫ్ పర్సంటైల్ : 40వ  

  • నీట్ BDS కటాఫ్ : 120 - 107

నీట్ BDS OBC కటాఫ్
  • కేటగిరీ : OBC 

  • కటాఫ్ పర్సంటైల్ : 40వ  

  • నీట్ BDS కటాఫ్ : 136 - 107

OBC Pwd నీట్ కటాఫ్ ఎంత?
  • కేటగిరీ : OBC

  • కటాఫ్ పర్సంటైల్ : 40వ

  • నీట్ BDS కటాఫ్ : 120 - 107

నీట్ BDS ST కటాఫ్ 2024
  • కేటగిరీ : ST 

  • కటాఫ్ పర్సంటైల్ : 40వ 

  • నీట్ BDS కటాఫ్ : 136 - 107

ST Pwd నీట్ కటాఫ్ ఎంత?
  • కేటగిరీ : ST 

  • కటాఫ్ పర్సంటైల్ : 40వ  

  • నీట్ BDS కటాఫ్ : 120 - 107