CSAB 2024 కౌన్సెలింగ్ తేదీలు
సెంట్రల్ సీట్ అలోకేషన్ బోర్డు రిజిస్ట్రేషన్ జూన్ నెల చివరి వారంలో ప్రారంభం అవుతుంది. JoSAA లో పాల్గొన్నవారు మరియు పాల్గొనని వారు కూడా CSAB కు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అర్హులే. CSAB 2024 కౌన్సిలింగ్ తేదీల వివరాలు చూడండి.