ఏపీ ఎంసెట్ ఫలితాలు జూన్ 11వ తేదీన విడుదల అయ్యాయి, విద్యార్థులు వారికి వచ్చిన మార్కులను బట్టి వారి ర్యాంక్ ను అంచనా వేయవచ్చు. AP EAPCET మార్క్స్ vs ర్యాంక్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
160 నుండి 120 మార్కుల కోసం ర్యాంక్
160 - 150 మార్కులు : 1-20 ర్యాంక్
149 - 140 మార్కులు : 21-100 ర్యాంక్
139 - 130 మార్కులు : 101- 500 ర్యాంక్
129 - 120 మార్కులు : 501 - 1000 ర్యాంక్
119 నుండి 80 మార్కులకు ర్యాంక్ ఎంత?
119 - 110 మార్కులు :1001 - 2500 ర్యాంక్
109 - 100 మార్కులు :2500 - 5000 ర్యాంక్
99 - 90 మార్కులు :5001 - 10000 ర్యాంక్
89 - 80 మార్కులు :10001 - 15000 ర్యాంక్
79 నుండి 40మార్కులకు వచ్చే ర్యాంక్ పరిధి
79 - 70 మార్కులు :15000 - 20000 ర్యాంక్
69 - 60 మార్కులు :20001 - 25000 ర్యాంక్
59 - 50 మార్కులు :25001 - 30000 ర్యాంక్
49 - 40 మార్కులు :30001 - 40000 ర్యాంక్
40కంటే తక్కువ మార్కులు వస్తె అర్హత ఉందా?
జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఏపీ ఎంసెట్ లో 40 కంటే తక్కువ మార్కులు సాధిస్తే వారు అర్హత పొందలేరు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అర్హత పొందుతారు.
ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ ఎప్పుడు?
ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ జూన్ నెల చివరిలో కానీ జూలై నెల మొదటి వారంలో కానీ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అధికారిక తేదీలు విడుదల కావాల్సి ఉంది.