ఏపీ ఎంసెట్ ఫలితాలు జూన్ 11వ తేదీన విడుదల అయ్యాయి, త్వరలోనే కౌన్సిలింగ్ కూడా ప్రారంభం కానున్నది, కౌన్సెలింగ్ అధికారిక తేదీలు విడుదల కాలేదు, అంచనా తేదీలను ఇక్కడ చూడవచ్చు.
ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీలు 2024
రిజిస్ట్రేషన్ ప్రారంభం: జూలై మొదటి వారం
డాక్యుమెంట్ వెరిఫికేషన్ : జూలై రెండవ వారం
ఛాయిస్ ఫిల్లింగ్: జూలై చివరి వారం
ఆప్షన్స్ మార్పు : ఆగష్టు మొదటి వారం
ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీలు
సీట్ అలాట్మెంట్: ఆగష్టు మొదటి వారం
కళాశాలలో రిపోర్టింగ్ : ఆగష్టు రెండవ వారం
తరగతులు ప్రారంభం : ఆగష్టు రెండవ వారం
అధికారిక తేదీలు ఎప్పుడు విడుదల అవుతాయి?
ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ కు సంబంధించిన అధికారిక తేదీలు జూన్ 20వ తేదీ లోపు విడుదల అవుతాయి.
కౌన్సెలింగ్ లో ఎన్ని రౌండ్లు ఉంటాయి?
ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ లో మొత్తం మూడు రౌండ్లు ఉంటాయి. అవసరాన్ని బట్టి మాప్ అప్ రౌండ్ ఉంటుంది అని విద్యార్థులు గమనించాలి.
కౌన్సెలింగ్లో అడ్మిషన్ రాకపోతే ఏంచేయాలి?
ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్ లభించకపోతే విద్యార్థులు మేనేజ్మెంట్ కోటా ద్వారా కళాశాలలో అడ్మిషన్ పొందవచ్చు.అడ్మిషన్ పొందడానికి వీలైనన్ని ఎక్కువ ఆప్షన్స్ ఎంచుకోవాలి.