Tap to Read ➤

ఏపీ ఎంసెట్ 2024 కటాఫ్ మార్కులు

ఏపీ ఎంసెట్ ఫలితాలు జూన్ 11వ తేదీన విడుదల అయ్యాయి, విద్యార్థులు కోరుకున్న కళాశాలలో అడ్మిషన్ సాధించాలి అంటే తప్పనిసరిగా కటాఫ్ సాధించాలి. ఏపీ ఎంసెట్ కటాఫ్ మార్కులను ఇక్కడ చూడవచ్చు.
ఏపీ ఎంసెట్ కటాఫ్ ఎలా లెక్కిస్తారు?
అభ్యర్థుల కేటగిరీ మరియు కళాశాల ప్రకారంగా కటాఫ్ మారుతూ ఉంటుంది. గత సంవత్సరాల ట్రెండ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది.
కేటగిరీ ప్రకారంగా అర్హత మార్కులు
  • జనరల్ - 40 మార్కులు 
  • OBC - 40 మార్కులు
  • BC - 40 మార్కులు
  • SC - లేదు
  • ST - లేదు
ఉత్తీర్ణత మార్కులు, కటాఫ్ ఒకటేనా?
ఎంసెట్ లో కటాఫ్ మరియు ఉత్తీర్ణత మార్కులు ఒకటి కాదు, కటాఫ్ మార్కులను సాధించిన వారికి మాత్రమే సంబంధిత కాలేజ్ లో అడ్మిషన్ లభిస్తుంది.
ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీలు
ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీల గురించి అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు, జూలై నెల మొదటి వారంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
ఏపీ ఎంసెట్ లో IPE వెయిటేజీ ఎంత?
ఏపీ ఎంసెట్ లో IPE 25% వెయిటేజీ కలిగి ఉంటుంది. మిగతా 75% వెయిటేజీ ఎంసెట్ మార్కులను లెక్కిస్తారు.